మృదుఫలం
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విత్తనాలను కలిగి కండకలిగిన బొటానికల్ పండు
వృక్ష శాస్త్ర వివరణ ప్రకారం బెర్రీ (Berry) కండగలిగిన పండును ఒక పుష్పాండం నుండి ఉత్పత్తి చేయబడుతుంది. దీనిని మృదుఫలం అంటారు. ఉదాహరణకు ద్రాక్ష.
ఈ బెర్రి పండు కండగలిగి పండు లోపలి అధిక భాగం సాధారణంగా తినగలిగినదై ఉంటుంది.
అవి ఒకటి లేదా మరిన్ని ఫలదళాలు కలిగి కండగలిగిన లోపలి భాగాలను సన్నగా పలుచని పొరతో కప్పి ఉంచుతాయి.
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |