bag
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - క్రియ, విశేషణం, సంచిలోవేసుట.
- he bagged three birds మూడు పక్షులనుకొట్టి సంచిలో వేసుకొన్నాడు.
- నామవాచకం, s, సంచి, తిత్తి, గోతాము.
- a bag of rice గోనెడు బియ్యము.
- a gunny bag గోనెసంచి.
- a pair of bullock bags కంట్లము,పెరికె.
- a nose bag for feeding horses తోపరా.
- a bag of muskకస్తూరివీణె.
- an ornament for the hair పూర్వకాలమందు గొప్పదొరలు అలంకారానికి జడతీరుగా కట్టుకొన్న సంచి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).