బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, not tame, savage, licentious అడవిదైన, వన్యమైన,సాకవడి, దుష్ట.

  • a wild cat అడవిపిల్లి.
  • wild beasts దుష్టమృగములు.
  • they cried in the wildest manner వెర్రిగా అరిచినారు.
  • wild land అడవిపట్టుగా వుండే భూమి, బీడుగా పడి వుండే భూమి.
  • the wild vine అడవిద్రాక్ష, పడి మొలిచిన ద్రాక్ష.
  • wild people, or savages అడవి మనుష్యులు, చెంచువాండ్లు.
  • a wild plant అడవి చెట్టు.
  • wild corn అడవిధాన్యము.
  • wild herbs వన్యోషధులు, అడివిలో వుండే ఆకుఅలము.
  • a wild cat అడివిపిల్లి.
  • a wild duck అడవిబాతు.
  • a wild buffalo అడవిదున్న, కారుబోతు.
  • an animal sometimes called a wild cow అడవి ఆవు.
  • wild a cattle అడవి పశువులు.
  • wild boar అడవి పంది.
  • she talked like a wild woman అది పిచ్చి యెత్తుకొన్న దానివలె మాట్లాడినది.
  • a wild sheep కొండగొర్రె.
  • the wild rose నక్కపన్నీరు.
  • he is wild about the business వాడికి ఆ పనిమీద పిచ్చి పట్టుకొన్నది.
  • wild sports వేట.
  • the wild cucumber నక్కదోడకాయ.
  • wild honey అడవితేనె, కొండతేనె.
  • wild fire దావాగ్ని, కార్చిచ్చు.
  • the report spread like wildfire సమాచారము అడవి చిచ్చువలె అంటుకొన్నది.
  • the goods went off like wildfire ఆ సరుకులు నిమిషములో అమ్మకమైపోయినవి.
  • wild justice బలాత్కారముగా చేసిన శాస్తి, సాహసము చేసి చేశిన శిక్ష.
  • he has sowed his wild ocats కాగి చల్లారిన పాలుగా వున్నాడు, మునుసటి ఔద్ధత్యము అణిగి శాంతుడుగా వున్నాడు.

నామవాచకం, s, a desert, a waste, uncultivated region అడవి, అరణ్యము వనాంతరము, ఎడారి, దిక్కిమాలి బైలు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wild&oldid=949804" నుండి వెలికితీశారు