ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు

మకావూ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి చెందిన ప్రత్యేక పరిపాలనా విభాగం. సుమారు 32.9 చ.కి.మీ విస్తీర్ణం కలిగిన భూభాగంలో రమారమి 7,10,000 మంది జనాభా నివసిస్తూ ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతంగా పేరు గాంచింది.

澳門特別行政區
Região Administrativa Especial de Macau
మకావు ప్రత్యేక నిర్వాహక ప్రాంతం
Flag of మకావు మకావు యొక్క Coat of arms
జాతీయగీతం
మార్చ్ ఆఫ్ ది వాలంటీర్స్
మకావు యొక్క స్థానం
మకావు యొక్క స్థానం
రాజధానిలేదు[1]
అతి పెద్ద ఫ్రెగ్యూసియా (జనాభా) ఫ్రెగ్యూసియా డె నోస్సా సెన్హోరా డె ఫాతిమా
అధికార భాషలు చైనీస్ భాష, Portuguese
ప్రభుత్వం
 -  ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎడ్మండ్ హో హా-వా
స్థాపితము
 -  పోర్చుగల్ చే ఆక్రమించబడినది 1557 
 -  పోర్చుగీసు కాలనీ ఆగస్టు 13 1862 
 -  సార్వభౌమాధికార బదిలీ
డిసెంబరు 20 1999 
విస్తీర్ణం
 -  మొత్తం 28.6 కి.మీ² (ర్యాంకు ఇవ్వబడలేదు)
11.04 చ.మై 
 -  జలాలు (%) 0
జనాభా
 -  2007 (1st qtr) అంచనా 520,400[2] (167వది)
 -  2000 జన గణన 431,000 
 -  జన సాంద్రత 17,310 /కి.మీ² (2వది)
44,784 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $14.3 బిలియన్లు (139వది)
 -  తలసరి $28,436[3] (2006)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Steady0.909[4] (high) (25వది)
కరెన్సీ మకనీస్ పటాక (MOP)
కాలాంశం MST (UTC+8)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mo
కాలింగ్ కోడ్ +853
మకావు

ఇది ఒకప్పుడు పోర్చుగీసు వారి కాలనీ. 1557 లో మింగ్ వంశం దీనిని పోర్చుగీసు వారికి వాణిజ్యం కోసం లీజుకు ఇచ్చింది. పోర్చుగీసు వారు దీని సంవత్సరానికోసారి అద్దె చెల్లిస్తూ, చైనీస్ నియంత్రణ కిందే దీనిని 1887 దాకా పరిపాలిస్తూ వచ్చారు. తర్వాత పోర్చుగీసు వారు పూర్తి స్థాయి అధికారం పొందారు. చివరికి 1999 లో మళ్ళీ చైనాకే అప్పగించారు.

మూలాలు

మార్చు
  1. Historically, the capital was "Cidade do Nome de Deus de Macau" (or Macau Peninsula; this name abolished upon reunification). The government headquarters were located in the St. Lawrence Parish.
  2. "Macau - Statistics and Census Services for the data of population". DSEC. Archived from the original on 2007-10-19. Retrieved 2006-12-04.
  3. "VIII-1 GROSS DOMESTIC PRODUCT (GDP) AND PER-CAPITA GDP". Direcção dos Serviços de Estatística e Censos. Archived from the original on 2007-10-08. Retrieved 2007-06-03.
  4. "2007 Macao in Figures". Direcção dos Serviços de Estatística e Censos. Archived from the original on 2007-06-13. Retrieved 2007-06-03.
"https://te.wikipedia.org/w/index.php?title=మకావు&oldid=4367152" నుండి వెలికితీశారు