మెకానిక్ మావయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొలక వ్యాస విస్తరణ
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.5
 
(3 వాడుకరుల యొక్క 4 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 13: పంక్తి 13:
starring = [[డా.రాజశేఖర్ ]],<br>[[రంభ ]]|
starring = [[డా.రాజశేఖర్ ]],<br>[[రంభ ]]|


}}
}}మెకానిక్ మావయ్య 1999 అక్టోబరు 14న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ పతాకం కింద రామోజీ రావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్ వి. రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, రంభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|title=Mechanic Mavayya (1999)|url=https://indiancine.ma/ARGI|access-date=2023-01-28|website=Indiancine.ma}}</ref>
మెకానిక్ మావయ్య 1999 అక్టోబరు 14న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ పతాకం కింద రామోజీ రావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్ వి. రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, రంభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|title=Mechanic Mavayya (1999)|url=http://sify.com/movies/telugu/review.php?id=6007240&ctid=5&cid=2430|access-date=2023-01-28|website=Sify|archive-date=2005-03-20|archive-url=https://web.archive.org/web/20050320093156/http://sify.com/movies/telugu/review.php?id=6007240&ctid=5&cid=2430|url-status=bot: unknown}}</ref> స్వర్గీయ బాలసుబ్రమణ్యం ఓ కీలక పాత్ర పోషించాడు. ఫాంటసీ ఫార్ములాతో ఈ స్టోరీని మొత్తం ఫిలిం సిటీలోనే షూట్ చేసి గ్రాఫిక్ వర్క్ కూడా అక్కడే చేయించారు. కనీస స్థాయిలో కథాకథనాలు లేకపోవడంతో దారుణ పరాజయం అందుకుంది. <ref>{{Cite web|last=Telugu|first=iDreamPost|title=Mechanic Mavayya : హంగులు మిన్న విషయం సున్నా – Nostalgia|url=https://idreampost.com/news/mechanic-mavayya-movie-analysis-21577.html|access-date=2023-01-28|website=idreampost.com|language=te-IN|archive-date=2022-12-04|archive-url=https://web.archive.org/web/20221204161815/https://idreampost.com/news/mechanic-mavayya-movie-analysis-21577.html|url-status=dead}}</ref>


== తారాగణం ==
== తారాగణం==


* రాజశేఖర్
* రాజశేఖర్
* రంభ
* రంభ
* పరేష్ రావల్
* శ్రీహరి
* కోట శ్రీనివాసరావు
* బ్రహ్మానందం
* ఏవీఎస్
* మనోరమ


== మూలాలు ==
== మూలాలు ==
పంక్తి 26: పంక్తి 33:


* {{IMDb title|id=tt1575629}}
* {{IMDb title|id=tt1575629}}


{{మొలక-తెలుగు సినిమా}}

11:50, 15 డిసెంబరు 2023 నాటి చిట్టచివరి కూర్పు

మెకానిక్ మావయ్య
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్ వి. రాజేంద్ర సింగ్ బాబు
తారాగణం డా.రాజశేఖర్ ,
రంభ
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

మెకానిక్ మావయ్య 1999 అక్టోబరు 14న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ పతాకం కింద రామోజీ రావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్ వి. రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, రంభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1] స్వర్గీయ బాలసుబ్రమణ్యం ఓ కీలక పాత్ర పోషించాడు. ఫాంటసీ ఫార్ములాతో ఈ స్టోరీని మొత్తం ఫిలిం సిటీలోనే షూట్ చేసి గ్రాఫిక్ వర్క్ కూడా అక్కడే చేయించారు. కనీస స్థాయిలో కథాకథనాలు లేకపోవడంతో దారుణ పరాజయం అందుకుంది. [2]

తారాగణం

[మార్చు]
  • రాజశేఖర్
  • రంభ
  • పరేష్ రావల్
  • శ్రీహరి
  • కోట శ్రీనివాసరావు
  • బ్రహ్మానందం
  • ఏవీఎస్
  • మనోరమ

మూలాలు

[మార్చు]
  1. "Mechanic Mavayya (1999)". Sify. Archived from the original on 2005-03-20. Retrieved 2023-01-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Telugu, iDreamPost. "Mechanic Mavayya : హంగులు మిన్న విషయం సున్నా – Nostalgia". idreampost.com. Archived from the original on 2022-12-04. Retrieved 2023-01-28.

బాహ్య లంకెలు

[మార్చు]