investment
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, ఒకటి మీద రూకలు వేయడము, ఒకదానిమీద వేసిన రూకలుపెట్టుబడి, రూకలు బెట్టి కొన్నసరుకు.
- or siege ముట్టడి.
- After the investment ofhis money in land వాడి రూకలను భూమి మీద వేసిన తరువాత.
- beforethe investment of his money in merchandise వాడి రూకలను వర్తకములో పెట్టకమునుపు.
- he sold his investment profitabily వాడు తెచ్చిన సరుకు లాభమునకుఅమ్ము కున్నాడు.
- he lost his investment వాడి పెట్టుబడి రూకలు నష్టమై పోయినవి.
- after the investment of his money in government securities వాడి రూకలుకంపెనీ పత్రములలో వేసిన తరువాత.
- after the investment of the town ఆ పట్టణమును ముట్టడి వేసుకున్న తరువాత.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).