spruce
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, nice, trim, neat without elegance ముద్దుగా వుండే,శృంగారమైన, ఇది కొంచెము యెగతాళిగా వుండేమాట. నామవాచకం, s, ఒక చెట్టు పేరు, ఇందులో వొక విధమైన కల్లును దించుతారు.
- spruce-beer యీ కల్లుతో చేసిన సారాయి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).