plat
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, అల్లుట, జడవేసుట.
- she plat ted her hair దాణికి జడవేసినది.
- he platted a mat of bulrush తుంగచాప అల్లినాడు.
నామవాచకం, s, అల్లిక, జడ.
- plat or plot of ground వొకతుండునేల, చదరముగా వుండే నేల.
- a grass plat పసరికపట్టు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).