ఓషియానియా
ఓశియానియా
విస్తీర్ణం | 9008458 చ.కి.మీ. |
---|---|
జనాభా | 32,000,000 (6వ ఖండం) |
దేశాలు | |
ఆధారితాలు | |
భాషలు | 25 అధికారిక
|
టైమ్ జోన్లు | UTC+8 (ఆస్ట్రేలియన్ స్టాండర్డ్ టైమ్) నుండి UTC-6 (ఈస్టర్ దీవి వరకు ) (పశ్చిమం నుండి తూర్పునకు) |
ఓశియానియా (ఆంగ్లం :Oceania (కొన్నిసార్లు ఓశియానికా (Oceanica)[1]) ఒక భౌగోళిక, తరచుగా భౌగోళిక-రాజకీయ ప్రాంతం అని పిలువబడితుంది. ఇందులో అనేక దీవులు పసిఫిక్ మహాసముద్రంలో గలవు. "ఓశియానియా" అనే పదం, ఫ్రెంచి నావికుడు, డ్యుమోంట్ డుర్‌విల్లే 1831 లో మొదటి సారిగా ఉపయోగించాడు. నేడు ఈపదం, అనేక భాషలలో ఒక "ఖండాన్ని" సూచించుటకు వాడుతున్నారు,[2][3][4] ఇది, ఎనిమిది పరిసరప్రాంతాల (Ecoregion-terrestrial లేదా ecozones) లో ఒకటి. దీనిని తిరిగీ ఉప-ప్రాంతాలు మెలనేషియా, మైక్రోనేషియా,, పాలినేషియా లుగా విభజించారు.[5]
దీని సరిహద్దులు ఆస్ట్రలేషియా ( ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, న్యూగినియా ),, మలయా ద్వీపసమూహాలలో గల ప్రాంతాలు.[6][7][8]
ప్రాంతాలు
[మార్చు]మూలాల ప్రకారం ఓశియానియా ప్రాంతాల వర్ణణలు అనేక మార్పులను సూచిస్తున్నాయి. క్రింది పట్టికలో ఉప-ప్రాంతాలు, దేశాల వర్గీకరణ చూపబడింది. ఈ వర్గీకరణలకు మూలం ఐక్యరాజ్యసమితి భౌగీళిక ఉపప్రాంతాల పథకం.[8] ఈ క్రింది వర్గీకరణల పట్టిక ఓశియానియాను అర్థం చేసుకోవడానికి ఉపయుక్తకరంగా వుంటుంది.
ప్రాంతం పేరు, తరువాత దేశాల పేర్లు , వాటి పతాకాలు[9] |
విస్తీర్ణం (కి.మీ.²) |
జనాభా (1 జూలై 2002 గణాంకాలు) |
జనసాంద్రత (ప్రతి చ.కి.మీ.) |
రాజధాని |
---|---|---|---|---|
ఆస్ట్రలేషియా[10] | ||||
Australia | 7,686,850 | 21,050,000 | 2.7 | కాన్‌బెర్రా |
New Zealand[11] | 268,680 | 4,108,037 | 14.5 | వెల్లింగ్‌టన్ |
ఆస్ట్రేలియా ఆధారిత ప్రాంతాలు: | ||||
Christmas Island[12] | 135 | 1,493 | 3.5 | ఫ్లయింగ్ ఫిష్ కవ్ |
Cocos (Keeling) Islands[12] | 14 | 632 | 45.1 | పశ్చిమ దీవి |
Norfolk Island | 35 | 1,866 | 53.3 | కింగ్‌స్టన్ |
మెలనేషియా[13] | ||||
Fiji | 18,270 | 856,346 | 46.9 | సువా |
Indonesia (Oceanian part only)[14] | 499,852 | 4,211,532 | 8.4 | జకార్తా |
New Caledonia (ఫ్రాన్స్) | 19,060 | 240,390 | 12.6 | నౌమీయ |
Papua New Guinea[15] | 462,840 | 5,172,033 | 11.2 | పోర్ట్ మోర్స్‌బై |
Solomon Islands | 28,450 | 494,786 | 17.4 | హొనియారా |
Vanuatu | 12,200 | 196,178 | 16.1 | పోర్ట్ విలా |
మైక్రోనేషియా | ||||
Federated States of Micronesia | 702 | 135,869 | 193.5 | పాలికిర్ |
Guam (అ.సం.రా.) | 549 | 160,796 | 292.9 | హగాత్నా |
Kiribati | 811 | 96,335 | 118.8 | దక్షిణ తరావా |
Marshall Islands | 181 | 73,630 | 406.8 | మాజురో |
Nauru | 21 | 12,329 | 587.1 | యరేన్ జిల్లా (డీ ఫ్యాక్టో) |
Northern Mariana Islands (అ.సం.రా.) | 477 | 77,311 | 162.1 | సైపేన్ |
Palau | 458 | 19,409 | 42.4 | మెలెకియోక్[16] |
వేక్ దీవి (అ.సం.రా.) | 2 | వేక్ దీవి | ||
పాలినేషియా[17] | ||||
American Samoa (అ.సం.రా.) | 199 | 68,688 | 345.2 | పాగో పాగో, ఫగాటోగో[18] |
చాతాం దీవులు (న్యూజీలాండ్) | 966 | 609 | 3.2 | వైతాంగి |
Cook Islands (న్యూజీలాండ్) | 240 | 20,811 | 86.7 | అవారుస్ |
మూస:Country data Easter Island ఈస్టర్ దీవి (చిలీ) | 163.6 | 3,791 | 23.1 | హంగా రోవా |
French Polynesia (ఫ్రాన్స్) | 3,961 | 257,847 | 61.9 | పాపీటె |
హవాయి (అ.సం.రా.) | 28,311 | 1,283,388 | 188.6 | హోనలూలు |
లోయల్టీ దీవులు (ఫ్రాన్సు) | 1,981 | 22,080 | 11.14 | వే |
Niue (NZ) | 260 | 2,134 | 8.2 | అలోఫి |
Pitcairn Islands (యునైటెడ్ కింగ్ డం) | 5 | 47 | 10 | ఆడమ్స్ టౌన్ |
Samoa | 2,944 | 214,265 | 60.7 | ఆపియా |
Tokelau (న్యూజీలాండ్) | 10 | 1,431 | 143.1 | —[19] |
Tonga | 748 | 106,137 | 141.9 | నుకూ అలోఫా |
Tuvalu | 26 | 11,146 | 428.7 | ఫునాఫుటి |
Wallis and Futuna (ఫ్రాన్సు) | 274 | 15,585 | 56.9 | మాటా-ఉటూ |
మొత్తం | 9,039,675 | 35,834,670 | 4.0 | |
మొత్తంలోనుండి, ఆస్ట్రేలియా ప్రధానభూభాగం తీసివేసి | 1,352,825 | 14,784,670 | 11.2 |
ఇవీ చూడండి : జనాభా వారీగా ఓశియానియా దేశాలు
ఇవీ చూడండి
[మార్చు]- జనాభా వారీగా ఓషియానియన్ దేశాల జాబితా
- ఓశియానియా పతాకాలు
- ఓశియానియా భౌగోళికం
- ఓశియానియా చరిత్ర
- పసిఫిక్ దీవుల సమాఖ్య
- పసిఫిక్ కమ్యూనిటీ మంత్రాలయం
- ఓశియానియా కొరకు ఐక్యరాజ్యసమితి - భూ'పథకం
పాద పీఠికలు
[మార్చు]- ↑ "Oceanica" defined by Memidex/WordNet[permanent dead link]
- ↑ "The Atlas of Canada - The World - Continents". Archived from the original on 2012-11-04. Retrieved 2008-12-20.
- ↑ List of IOC members (122) by continent Archived 2002-02-23 at the Wayback Machine. International Olympic Committee: 112th session, Moscow 2001
- ↑ "Encarta Mexico "Oceanía"". Archived from the original on 2009-11-01. Retrieved 2008-12-20.
- ↑ "Oceania" Archived 2009-02-10 at the Wayback Machine. 2005. The Columbia Encyclopedia, 6th ed. Columbia University Press.
- ↑ Merriam Webster's Online Dictionary (based on Collegiate vol., 11th ed.) 2006. Springfield, MA: Merriam-Webster, Inc.
- ↑ See, e.g., The Atlas of Canada - The World - Continents Archived 2012-11-04 at the Wayback Machine
- ↑ 8.0 8.1 "United Nations Statistics Division - Countries of Oceania". Archived from the original on 2011-07-13. Retrieved 2008-12-20.
- ↑ ప్రాంతాలు , రాజ్యాలు, ఐక్యరాజ్యసమితి వర్గీకరణ/పటం ఆధారంగా, వీటిని తప్పించవలెను notes 2-3, 6. Depending on definitions, various territories cited below (notes 3, 5-7, 9) may be in ఒకటి లేదా రెండునూ ఓశియానియా , ఆసియా లేదా ఉత్తర అమెరికా.
- ↑ The use and scope of this term varies. The UN designation for this subregion is "Australia and New Zealand."
- ↑ న్యూజీలాండ్ పాలినేషియా యొక్క ప్రాంతంగా గుర్తించబడుతుంది, ఆస్ట్రలేషియా ప్రాంతంగా కాదు.
- ↑ 12.0 12.1 en:Christmas Island and [[:en:Cocos (Keeling) Islands|]] are Australian external territories in the హిందూ మహాసముద్రం southwest of ఇండోనేషియా.
- ↑ Excludes parts of ఇండోనేషియా, island territories in ఆగ్నేయ ఆసియా (UN region) frequently reckoned in this region.
- ↑ Indonesia is generally considered a territory of Southeastern Asia (UN region); wholly or partially, it is also frequently included in [[:en:Australasia|]] or [[:en:Melanesia|]]. Figures include Indonesian portion of New Guinea (Irian Jaya) and మాలుకు దీవులు.
- ↑ Papua New Guinea is often considered part of ఆస్ట్రలేషియా as well as మెలనేషియా.
- ↑ On 7 October 2006, government officials moved their offices in the former capital of [[:en:Koror|]] to Melekeok, located 20 km northeast of Koror on బాబెల్‌తుఅప్ దీవులు.
- ↑ Excludes the అ.సం.రా. రాష్ట్రం, హవాయిలో గలదు, ఉత్తర అమెరికా నుండి పసిఫిక్ మహాసముద్రం లోనూ, , ఈస్టర్ దీవి, లోనూ గలదు.
- ↑ Fagatogo is the seat of government of American Samoa.
- ↑ Tokelau, a domain of New Zealand, has no capital: each atoll has its own administrative centre.
బయటి లింకులు
[మార్చు]