అక్షాంశ రేఖాంశాలు: 13°0′31″N 80°12′47″E / 13.00861°N 80.21306°E / 13.00861; 80.21306

గిండీ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Guindy
Station of Chennai Suburban Railway and Southern Railways
Guindy railway station
సాధారణ సమాచారం
LocationAnna Salai, Race View Colony, SIDCO Industrial Estate, Chennai, తమిళనాడు, భారత దేశము
Coordinates13°0′31″N 80°12′47″E / 13.00861°N 80.21306°E / 13.00861; 80.21306
యజమాన్యంMinistry of Railways, Indian Railways
లైన్లుSouth and South West lines of Chennai Suburban Railway
ఫ్లాట్ ఫారాలు4
పట్టాలు4
నిర్మాణం
నిర్మాణ రకంStandard on-ground station
పార్కింగ్Available
ఇతర సమాచారం
స్టేషను కోడుGDY
Fare zoneSouthern Railways
History
Previous namesSouth Indian Railway
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

గిండీ రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ లోని రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది గిండీ, శివారు చెన్నై యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఇది చెన్నై బీచ్ నుండి సుమారు 14 కి.మీ.ల దూరంలో, సముద్ర స్థాయికి 12 మీటర్ల పైన ఎత్తులో ఉంది, ఎన్‌హెచ్ 45 అన్నాసాలై వద్ద ఇది కలదు .

చరిత్ర

[మార్చు]
An express passing through the station

చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని నగరం యొక్క మొదటి సబర్బన్ అయిన చెన్నై బీచ్-తాంబరం రైలు మార్గములో ఈ స్టేషను ఉంది, 1928 సం.లో ప్రారంభమైన పనులు మార్చి 1931 సం.లో ట్రాక్ పడి పనులు పూర్తయిన పిదప, సబర్బన్ సర్వీసులు బీచ్, తాంబరం మధ్య మే 1931 11 సం.న ప్రారంభించారు, 15 నవంబరు 1931 న పూర్తిగా విద్యుద్దీకరణ జరిగినది, మొదటి మీటర్ గేజ్ ఈము (ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్) సేవలు 1.5 కెవి డిసిలో నడుపబడింది.[1] ఈ విభాగం జనవరి 15, 1967 సం.న 25 కెవి ఎసి ట్రాక్షన్‌గా మార్చబడింది.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Electric Traction - I". IRFCA.org. Retrieved 17 Nov 2012.
  2. "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.

బయటి లింకులు

[మార్చు]