దొంగ (2019 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగ
దర్శకత్వంజీతూ జోసెఫ్
స్క్రీన్ ప్లేరెన్సిల్ డి 'సిల్వా
సమీర్ అరోరా
జీతూ జోసెఫ్
కే. మణికందన్ ]
కథరెన్సిల్ డి 'సిల్వా
సమీర్ అరోరా
నిర్మాత18 మోషన్ పిక్చర్స్
సూరజ్ సాధన
తారాగణంకార్తీ , జ్యోతిక, సత్యరాజ్, షావుకారు జానకి , నిఖిలా విమల్
ఛాయాగ్రహణంఆర్‌డీ రాజశేఖర్
కూర్పువి.ఎస్.వినాయక్
సంగీతంగోవింద్ వసంత
నిర్మాణ
సంస్థలు
వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్‌ మైండ్స్‌
పంపిణీదార్లువయాకామ్ 18 స్టూడియోస్
విడుదల తేదీ
20 డిసెంబరు 2019 (2019-12-20)
సినిమా నిడివి
151 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

దొంగ 2019లో విడుదలైన తెలుగు సినిమా. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్‌ మైండ్స్‌ బ్యానర్ల పై జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. కార్తీ , జ్యోతిక, సత్యరాజ్, నిఖిలా విమల్, షావుకారు జానకి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో తంబి పేరుతో తెలుగు దొంగ‎ పేరుతో 20 డిసెంబర్ 2019న విడుదలైంది.

15 సంవత్సరాల క్రితం ఇంట్లోంచి పారిపోయిన ఙ్ఞాన మూర్తి (సత్య రాజ్) తప్పి పోయిన తన కుమారుడు శర్వా కోసం వెతుకుతుంటాడు. ఙ్ఞాన మూర్తి కుమార్తె పార్వతి(జ్యోతిక) కూడా తన తమ్ముడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్‌లు చేస్తూ బ్రతికే విక్కీ(కార్తీ)ని గోవా పోలీస్ ఆఫీసర్ జీవానంద్ (ఇళవరసు) డబ్బుకోసం శర్వాగా ఙ్ఞాన మూర్తి ఇంటికి తీసుకొస్తాడు. శర్వాగా వెళ్లిన విక్కీ జ్ఞాన మూర్తి కుటుంబంలో ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి? ఆ కుటుంబం శర్వాగా అతడిని నమ్మిందా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్‌ మైండ్స్‌
  • నిర్మాత: వియాకమ్ 18 మోషన్ పిక్చర్స్, సూరజ్ సాధన
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం:
  • సంగీతం: గోవింద్ వసంత
  • సినిమాటోగ్రఫీ: ఆర్‌డీ రాజశేఖర్
  • ఎడిటర్: వి. ఎస్. వినాయక్

మూలాలు

[మార్చు]
  1. The Times of India (20 December 2019). "Donga Movie Review {3/5}: Manages to entertain". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  2. TV9 Telugu (20 December 2019). "'దొంగ' రివ్యూ". Archived from the original on 2021-09-23. Retrieved 3 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (16 December 2019). "నచ్చిన సినిమాలే చేస్తాను". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.