ధనంజయ్ ముండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధనంజయ్‌ ముండే

రాష్ట్ర సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 డిసెంబర్ 2019
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు సురేష్ ఖాదే

బీడ్ జిల్లా ఇంచార్జి మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 జనవరి 2020
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు పంకజ ముండే
నియోజకవర్గం పార్లీ

శాసనమండలిలో ప్రతిపక్ష నేత
పదవీ కాలం
22 డిసెంబర్ 2014 – 24 అక్టోబర్ 2019
గవర్నరు *సి.హెచ్.విద్యాసాగర్ రావు
ముందు వినోద్ తావదే
తరువాత ప్రవీణ్ దారేకర్
నియోజకవర్గం ఎమ్మెల్సీ

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
21 అక్టోబర్ 2019
ముందు పంకజ ముండే
నియోజకవర్గం పార్లీ [1]

వ్యక్తిగత వివరాలు

జననం (1975-07-15) 1975 జూలై 15 (వయసు 49)
పార్లీ, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ )
వృత్తి రాజకీయ నాయకుడు

ధనంజయ్‌ ముండే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ధనంజయ్‌ ముండే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పని చేశాడు. ఆయన 2019లో జరిగిన సెంబ్లీ ఎన్నికల్లో పార్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రాష్ట్ర సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయ మంత్రిగా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Council polls: Narayan Rane among 10 candidates elected unopposed". DNA India. 3 June 2016.
  2. "Maharashtra govt appoints guardian ministers for all 36 districts, Aaditya gets Mumbai suburban, Pune goes to Ajit Pawar". DNA India (in ఇంగ్లీష్). 2020-01-09. Retrieved 2021-06-12.