వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్
దస్త్రం:Wimbledon.svg | |
ప్రారంభం | 1877 |
---|---|
ఎడిషన్లు | 136 (2023) |
స్థలం | London ఇంగ్లాండ్ |
వేదిక | All England Lawn Tennis and Croquet Club Worple Road (1877–1921) Church Road (since 1922) |
నేల | పచ్చిక [a] |
బహుమాన ధనం | £44,700,000 (2023)[1] |
డ్రా | S (128Q) / 64D (16Q)[b] |
ప్రస్తుత ఛాంపియన్లు | Carlos Alcaraz (singles) Wesley Koolhof / Neal Skupski (doubles) |
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళు | రోజర్ ఫెదరర్ (8) |
అత్యధిక డబుల్స్ టైటిళ్ళు | టాడ్ వుడ్‌బ్రిడ్జ్ (9) |
డ్రా | S (128Q) / 64D (16Q) |
ప్రస్తుత ఛాంపియన్లు | Markéta Vondroušová (singles) Hsieh Su-wei / Barbora Strýcová (doubles) |
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళు | మార్టినా నవ్రతిలోవా (9) |
అత్యధిక డబుల్స్ టైటిళ్ళు | ఎలిజబెత్ ర్యాన్ (12) |
డ్రా | 32 |
అత్యధిక టైటిళ్ళు (పురుషులు) | లియాండర్ పేస్ (4) విక్ సీక్సాస్ (4) ఓవెన్ డేవిడ్‌సన్ (4) కెన్ ఫ్లెచర్ (4) |
అత్యధిక టైటిళ్ళు (స్త్రీలు) | ఎలిజబెత్ ర్యాన్ (7) |
[[2023|]] |
వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టెన్నిస్ టోర్నమెంటు. సాధారణంగా దీన్ని వింబుల్డన్ అని పిలుస్తారు.[c] క్రీడాకారులు దీన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు.[2][3][4][5] 1877 నుండి లండన్‌లోని వింబుల్డన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోకెట్ క్లబ్‌లో నిర్వహించేవారు. 2019 నుండి రెండు ప్రధాన కోర్టులపై మూసుకునే పైకప్పులు కలిగిన అవుట్‌డోర్ గ్రాస్ కోర్ట్‌లలో నిర్వహిస్తున్నారు.
నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో వింబుల్డన్ ఒకటి. మిగిలినవి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్. వింబుల్డన్ ఇప్పటికీ గడ్డిపై ఆడే ఏకైక ప్రధానమైన టోర్నమెంటు.
సాంప్రదాయికంగా ఈ టోర్నమెంటు జూన్ చివరిలో, జూలై మొదట్లో రెండు వారాల పాటు జరుగుతుంది. జూన్ చివరి సోమవారం మొదలై, జూలై రెండవ శని, ఆదివారాలు జరిగే స్త్రీ, పురుష సింగిల్స్ ఫైనల్స్‌తో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం ఐదు ప్రధాన పోటీలతో పాటు, జూనియర్, ఆహ్వాన పోటీలు కూడా జరుగుతాయి. 2009లో, వర్షం కారణంగా ఆట సమయాన్ని కోల్పోకుండా ఉండేందుకు వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌కు మూసుకునే పైకప్పును అమర్చారు.
137వ వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లు 2024 జూలై 1 నుండి 2024 జూలై 14 వరకు జరుగుతాయి.
ప్రారంభం
[మార్చు]ఈవెంట్లు
[మార్చు]వింబుల్డన్‌లో ఐదు ప్రధాన ఈవెంట్‌లు, నాలుగు జూనియర్ ఈవెంట్‌లు, ఏడు ఆహ్వాన ఈవెంట్‌లు ఉంటాయి.[6]
ప్రధాన ఈవెంట్లు
[మార్చు]ఐదు ప్రధాన ఈవెంట్‌లు, ఆటగాళ్ల సంఖ్య (లేదా డబుల్స్ విషయంలో జట్లు):
- పురుషుల సింగిల్స్ (128)
- స్త్రీల సింగిల్స్ (128)
- పురుషుల డబుల్స్ (64)
- స్త్రీల డబుల్స్ (64)
- మిక్స్‌డ్ డబుల్స్ (48)
జూనియర్ ఈవెంట్స్
[మార్చు]నాలుగు జూనియర్ ఈవెంట్‌లు, క్రీడాకారులు లేదా జట్ల సంఖ్య:
- బాలుర సింగిల్స్ (64)
- బాలికల సింగిల్స్ (64)
- బాలుర డబుల్స్ (32)
- బాలికల డబుల్స్ (32)
మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్ ఈ స్థాయిలో జరగలేదు
ఆహ్వాన కార్యక్రమాలు
[మార్చు]ఏడు ఆహ్వాన ఈవెంట్‌లు, జతల సంఖ్య:
- జెంటిల్మెన్ ఆహ్వానం డబుల్స్ (8 జతల రౌండ్ రాబిన్) [d]
- స్త్రీల ఇన్విటేషన్ డబుల్స్ (8 జతల రౌండ్ రాబిన్)
- సీనియర్ జెంటిల్మెన్ ఆహ్వానం డబుల్స్ (8 జతల రౌండ్ రాబిన్) [e]
- జెంటిల్మెన్ వీల్ చైర్ సింగిల్స్ [7]
- స్త్రీల వీల్ చైర్ సింగిల్స్
- జెంటిల్మెన్స్ వీల్ చైర్ డబుల్స్ (4 జతల) [8]
- స్త్రీల వీల్ చైర్ డబుల్స్ (4 జతల) [8]
స్పాన్సర్షిప్
[మార్చు]ఇతర టోర్నమెంట్‌ల మాదిరిగా కాకుండా, ఈ టోర్నమెంటులో ప్రకటనలు చాలా తక్కువ. IBM, Rolex, Slazenger వంటి ప్రధాన బ్రాండ్‌ల నుండి తక్కువ మోతాదులో ప్రకటనలు ఉంటాయి.[9][10][11] 1935 - 2021 మధ్య, వింబుల్డన్ రాబిన్సన్స్ ఫ్రూట్ స్క్వాష్‌తో స్పాన్సర్‌షిప్ ఒప్పందం చేసుకుంది - ఇది క్రీడలో సుదీర్ఘమైన స్పాన్సర్‌షిప్‌లలో ఒకటి.[12]
నగదు బహుమతి
[మార్చు]మొదటిసారిగా 1968 లో ప్రైజ్ మనీ ఇచ్చారు. ఆ సంవత్సరమే మొదటిసారిగా ప్రొఫెషనల్ ప్లేయర్‌లు ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనడానికి అనుమతించారు. మొత్తం ప్రైజ్ మనీ £26,150; పురుషుల టైటిల్ విజేతకు £2,000, మహిళల సింగిల్స్ ఛాంపియన్ £750 ఇచ్చారు.[13][14] 2007 తరువాత వింబుల్డన్, మహిళలు, పురుషులకు ప్రైజ్ మనీని ఇవ్వడం మొదలుపెట్టింది.[15][16][17]
సంవత్సరం. | పురుషుల సింగిల్స్ | జెంటిల్మెన్ డబుల్స్ (జంటగా) | మహిళల సింగిల్స్ | మహిళల డబుల్స్ (జంటగా) | మిక్స్డ్ డబుల్స్ (జంటగా) | టోర్నమెంట్కు మొత్తం | కామెంట్లు |
---|---|---|---|---|---|---|---|
1968 | £2,000 | £800 | £750 | £500 | £450 | £26,150 | ప్రొఫెషనల్ ఆటగాళ్లను మొదటిసారిగా ఛాంపియన్షిప్లో పోటీ చేయడానికి అనుమతించారు. |
1969 | £3,000 | £1,000 | £1,500 | £600 | £500 | £33,370 | |
1970 | £3,000 | £1,000 | £1,500 | £600 | £500 | £41,650 | |
1971 | £3,750 | £750 | £1,800 | £450 | £375 | £37,790 | |
1972 | £5,000 | £1,000 | £3,000 | £600 | £500 | £50,330 | |
1973 | £5,000 | £1,000 | £3,000 | £600 | £500 | £52,400 | |
1974 | £10,000 | £2,000 | £7,000 | £1,200 | £1,000 | £97,100 | |
1975 | £10,000 | £2,000 | £7,000 | £1,200 | £1,000 | £114,875 | |
1976 | £12,500 | £3,000 | £10,000 | £2,400 | £2,000 | £157,740 | |
1977 | £15,000 | £6,000 | £13,500 | £5,200 | £3,000 | £222,540 | |
1978 | £19,000 | £7,500 | £17,100 | £6,500 | £4,000 | £279,023 | |
1979 | £20,000 | £8,000 | £18,000 | £6,930 | £4,200 | £277,066 | |
1980 | £20,000 | £8,400 | £18,000 | £7,276 | £4,420 | £293,464 | |
1981 | £21,600 | £9,070 | £19,400 | £7,854 | £4,770 | £322,136 | |
1982 | £41,667 | £16,666 | £37,500 | £14,450 | £6,750 | £593,366 | |
1983 | £66,600 | £26,628 | £60,000 | £23,100 | £12,000 | £978,211 | |
1984 | £100,000 | £40,000 | £90,000 | £34,700 | £18,000 | £1,461,896 | |
1985 | £130,000 | £47,500 | £117,000 | £41,100 | £23,400 | £1,934,760 | |
1986 | £140,000 | £48,500 | £126,000 | £42,060 | £25,200 | £2,119,780 | |
1987 | £155,000 | £53,730 | £139,500 | £46,500 | £27,900 | £2,470,020 | |
1988 | £165,000 | £57,200 | £148,500 | £49,500 | £29,700 | £2,612,126 | |
1989 | £190,000 | £65,870 | £171,000 | £56,970 | £34,200 | £3,133,749 | |
1990 | £230,000 | £94,230 | £207,000 | £81,510 | £40,000 | £3,819,730 | |
1991 | £240,000 | £98,330 | £216,000 | £85,060 | £41,720 | £4,010,970 | |
1992 | £265,000 | £108,570 | £240,000 | £93,920 | £46,070 | £4,416,820 | |
1993 | £305,000 | £124,960 | £275,000 | £108,100 | £53,020 | £5,048,450 | |
1994 | £345,000 | £141,350 | £310,000 | £122,200 | £60,000 | £5,682,170 | |
1995 | £365,000 | £149,540 | £328,000 | £129,300 | £63,500 | £6,025,550 | |
1996 | £392,500 | £160,810 | £353,000 | £139,040 | £68,280 | £6,465,910 | |
1997 | £415,000 | £170,030 | £373,500 | £147,010 | £72,200 | £6,884,952 | |
1998 | £435,000 | £178,220 | £391,500 | £154,160 | £75,700 | £7,207,590 | |
1999 | £455,000 | £186,420 | £409,500 | £167,770 | £79,180 | £7,595,330 | |
2000 | £477,500 | £195,630 | £430,000 | £176,070 | £83,100 | £8,056,480 | |
2001 | £500,000 | £205,000 | £462,500 | £189,620 | £87,000 | £8,525,280 | |
2002 | £525,000 | £210,000 | £486,000 | £194,250 | £88,500 | £8,825,320 | |
2003 | £575,000 | £210,000 | £535,000 | £194,250 | £88,500 | £9,373,990 | |
2004 | £602,500 | £215,000 | £560,500 | £200,000 | £90,000 | £9,707,280 | |
2005 | £630,000 | £218,500 | £600,000 | £203,250 | £90,000 | £10,085,510 | |
2006 | £655,000 | £220,690 | £625,000 | £205,280 | £90,000 | £10,378,710 | |
2007 | £700,000 | £222,900 | £700,000 | £222,900 | £90,000 | £11,282,710 | |
2008 | £750,000 | £230,000 | £750,000 | £230,000 | £92,000 | £11,812,000 | |
2009 | £850,000 | £230,000 | £850,000 | £230,000 | £92,000 | £12,550,000 | |
2010 | £1,000,000 | £240,000 | £1,000,000 | £240,000 | £92,000 | £13,725,000 | |
2011 | £1,100,000 | £250,000 | £1,100,000 | £250,000 | £92,000 | £14,600,000 | |
2012 | £1,150,000 | £260,000 | £1,150,000 | £260,000 | £92,000 | £16,060,000 | |
2013 | £1,600,000 | £300,000 | £1,600,000 | £300,000 | £92,000 | £22,560,000 | |
2014 | £1,760,000 | £325,000 | £1,760,000 | £325,000 | £96,000 | £25,000,000 | |
2015 | £1,880,000 | £340,000 | £1,880,000 | £340,000 | £100,000 | £26,750,000 | |
2016 | £2,000,000 | £350,000 | £2,000,000 | £350,000 | £100,000 | £28,100,000 | |
2017 | £2,200,000 | £400,000 | £2,200,000 | £400,000 | £100,000 | £31,600,000 | |
2018 | £2,250,000 | £450,000 | £2,250,000 | £450,000 | £110,000 | £34,000,000 | |
2019 | £2,350,000 | £540,000 | £2,350,000 | £540,000 | £116,000 | £38,000,000 | |
2021 | £1,700,000 | £480,000 | £1,700,000 | £480,000 | £100,000 | £35,016,000 | |
2022 | £2,000,000 | £540,000 | £2,000,000 | £540,000 | £124,000 | £40,350,000 | 2019 తరువాత మొదటిసారిగా పూర్తి సామర్థ్యం గల ప్రేక్షకులతో జరిగింది [18] |
2023 | £2,350,000 | £600,000 | £2,350,000 | £600,000 | 128000 | £44,700,000 | [19] 2019 లో ఉన్న స్థాయికి తిరిగి ఇచ్చారు. |
2023 ఈవెంట్ | W | ఎఫ్ | SF | QF | రౌండ్ 16 | రౌండ్ 32 | రౌండ్ 64 | Round of 1281 | Q3 | Q2 | Q1 |
సింగిల్స్ | £2,350,000 | £1,175,000 | £600,000 | £340,000 | £207,000 | £131,000 | £85,000 | £55,000 | £36,000 | £21,750 | £12,750 |
డబుల్స్ | £600,000 | £300,000 | £150,000 | £75,000 | £36,250 | £22,000 | £13,750 | — | — | — | — |
ప్రస్తుత ఛాంపియన్లు
[మార్చు]2024 ఈవెంట్ | ఛాంపియన్ | ద్వితియ విజేత | స్కోర్ |
---|---|---|---|
జెంటిల్మెన్ సింగిల్స్ | కార్లోస్ అల్కరాజ్ | నోవక్ జకోవిచ్ | 6–2, 6–2, 7–6(7–4) |
స్త్రీలు సింగిల్స్ | బార్బొర క్రెజికొవ | జాస్మిన్ పావొలిని | 6–2, 2-6, 6–4 |
జెంటిల్మెన్ డబుల్స్ | హర్రీ హెలియోవారా హెన్రీ పాటెన్ |
మాక్స్ పర్సెల్ జోర్డాన్ థాంప్సన్ |
6–7(7–9), 7–6(10–8), 7–6(11–9) |
స్త్రీలు డబుల్స్ | కటేరినా సినియాకోవా టేలర్ టౌన్‌సెండ్ |
గాబ్రియేలా డబ్రోవ్స్కీ ఎరిన్ రౌట్‌లిఫ్ |
7–6(7–5), 7–6(7–1) |
మిక్స్‌డ్ డబుల్స్ | జాన్ జీలిన్స్కి హ్సీహ్ సు-వెయ్ |
శాంటియాగో గొంజాలెజ్ గియులియానా ఓల్మోస్ |
6–4, 6–2 |
వీల్ చైర్ జెంటిల్మెన్ సింగిల్స్ | ఆల్ఫీ హెవెట్ | మార్టిన్ డి లా ప్యూంటె | 6–2, 6–3 |
వీల్ చైర్ స్త్రీలు సింగిల్స్ | డైడ్ డి గ్రూట్ | అనీక్ వాన్ కూట్ | 6–4, 6–4 |
వీల్ చైర్ క్వాడ్ సింగిల్స్ | నీల్స్ వింక్ | సామ్ ష్రోడర్ | 7–6(7–2), 6–4 |
వీల్ చైర్ జెంటిల్మెన్ డబుల్స్ | గోర్డాన్ రీడ్ అల్ఫిఎ హెవట్ |
టకుయ మికి టోకిటో ఓడా |
6–4, 7–6(7–2) |
వీల్ చైర్ స్త్రీలు డబుల్స్ | యుయ్ కమీజి క్గోథాట్సో మోంట్‌జేన్ |
డైడ్ డి గ్రూట్ జిస్కే గ్రిఫియోన్ |
6–4, 6–4 |
క్వాడ్ డబుల్స్ | సామ్ ష్రోడర్ నీల్స్ వింక్ |
ఆండీ లాప్‌థోర్న్ గై సాసన్ |
3–6, 7–6(7–3), 6–3 |
2023 ఛాంపియన్లు
[మార్చు]
|
2023 ఈవెంట్ | ఛాంపియన్ | ద్వితియ విజేత | స్కోర్ |
---|---|---|---|
జెంటిల్మెన్ సింగిల్స్ | కార్లోస్ అల్కరాజ్ | నోవాక్ జకోవిచ్ | 1–6, 7–6 (8–6), 6–1, 3–6, 6–4 |
స్త్రీలు సింగిల్స్ | Markéta Vondroušová | ఒన్స్ జబీర్ | 6–4, 6–4 |
జెంటిల్మెన్ డబుల్స్ | వెస్లీ కూల్హోఫ్ నీల్ స్కుప్స్కీ |
మార్సెల్ గ్రానోల్లర్స్ హోరాసియో జెబల్లోస్ |
6–4, 6–4 |
స్త్రీలు డబుల్స్ | బార్బోరా స్ట్రికోవా సు-వీ హ్సీహ్ |
స్టార్మ్ హంటర్ ఎలిస్ మెర్టెన్స్ |
7–5, 6–4 |
మిక్స్‌డ్ డబుల్స్ | లియుడ్మిలా కిచెనోక్ మేట్ పావిక్ |
జు యిఫాన్ జోరాన్ విలీగెన్ |
6–4, 6–7 (9–11), 6–3 |
వీల్ చైర్ జెంటిల్మెన్ సింగిల్స్ | టోకిటో ఓడా | ఆల్ఫీ హెవెట్ | 6–4, 6–2 |
వీల్ చైర్ స్త్రీలు సింగిల్స్ | డైడ్ డి గ్రూట్ | జిస్కే గ్రిఫియోన్ | 6–2, 6–1 |
వీల్ చైర్ క్వాడ్ సింగిల్స్ | నీల్స్ వింక్ | హీత్ డేవిడ్సన్ | 6–1, 6–2 |
వీల్ చైర్ జెంటిల్మెన్ డబుల్స్ | గోర్డాన్ రీడ్ ఆల్ఫీ హెవెట్ |
టకుయా మికీ టోకిటో ఓడా |
3–6, 6–0, 6–3 |
వీల్ చైర్ స్త్రీలు డబుల్స్ | డైడ్ డి గ్రూట్ జిస్కే గ్రిఫియోన్ |
యుయ్ కమీజీ Kgothatso Montjane |
6–1, 6–4 |
క్వాడ్ డబుల్స్ | సామ్ ష్రోడర్ నీల్స్ వింక్ |
హీత్ డేవిడ్సన్ రాబర్ట్ షా |
7–6 (7–5), 6–0 |
రికార్డులు
[మార్చు]రికార్డ్ చేయండి | యుగం | ఆటగాడు(లు) | లెక్కించు | గెలిచిన సంవత్సరాలు |
---|---|---|---|---|
అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | విలియం రెన్షా | 7 | 1881–1886, 1889 |
ఓపెన్ ఎరా | రోజర్ ఫెదరర్ | 8 | 2003–2007, 2009, 2012, 2017 | |
వరుసగా అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | విలియం రెన్షా [f] | 6 | 1881–1886 |
ఓపెన్ ఎరా | బ్జోర్న్ బోర్గ్ రోజర్ ఫెదరర్ |
5 | 1976–1980 </br> 2003–2007 | |
అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | రెజినాల్డ్ డోహెర్టీ లారెన్స్ డోహెర్టీ |
8 | 1897–1901, 1903–1905 |
ఓపెన్ ఎరా | టాడ్ వుడ్‌బ్రిడ్జ్ | 9 | 1993–1997, 2000 ( మార్క్ వుడ్‌ఫోర్డ్‌తో ), 2002–2004 ( జోనాస్ బ్జోర్క్‌మన్‌తో ) | |
వరుసగా అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | రెజినాల్డ్ డోహెర్టీ లారెన్స్ డోహెర్టీ |
5 | 1897–1901 |
ఓపెన్ ఎరా | టాడ్ వుడ్‌బ్రిడ్జ్ మార్క్ వుడ్‌ఫోర్డ్ |
1993–1997 | ||
అత్యధిక మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | కెన్ ఫ్లెచర్ విక్ సీక్సాస్ |
4 | 1963, 1965–1966, 1968 ( మార్గరెట్ కోర్ట్‌తో ) 1953–1956 ( డోరిస్ హార్ట్‌తో 3, షిర్లీ ఫ్రై ఇర్విన్‌తో 1) |
ఓపెన్ ఎరా | ఓవెన్ డేవిడ్సన్ లియాండర్ పేస్ |
1967, 1971, 1973–1974 ( బిల్లీ జీన్ కింగ్‌తో ) 1999 ( లిసా రేమండ్‌తో ), 2003 ( మార్టినా నవ్రతిలోవాతో ), 2010 ( కారా బ్లాక్‌తో ), 2015 ( మార్టినా హింగిస్‌తో ) | ||
చాలా ఛాంపియన్‌షిప్‌లు (సింగిల్స్, డబుల్స్ & మిక్స్‌డ్ డబుల్స్) |
ఔత్సాహిక యుగం | లారెన్స్ డోహెర్టీ | 13 | 1897–1906 (5 సింగిల్స్, 8 డబుల్స్) |
ఓపెన్ ఎరా | టాడ్ వుడ్‌బ్రిడ్జ్ | 10 | 1993–2004 (9 డబుల్స్, 1 మిక్స్‌డ్ డబుల్స్) |
1884 నుండి స్త్రీలు
[మార్చు]రికార్డ్ చేయండి | యుగం | ఆటగాడు(లు) | లెక్కించు | గెలిచిన సంవత్సరాలు |
---|---|---|---|---|
అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | హెలెన్ విల్స్ | 8 | 1927-1930, 1932-1933, 1935, 1938 |
ఓపెన్ ఎరా | / మార్టినా నవ్రతిలోవా | 9 | 1978-1979, 1982-1987, 1990 | |
వరుసగా అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | సుజానే లెంగ్లెన్ | 5 | 1919-1923 |
ఓపెన్ ఎరా | / మార్టినా నవ్రతిలోవా | 6 | 1982-1987 | |
అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | ఎలిజబెత్ ర్యాన్ | 12 | 1914 ( అగాథా మోర్టన్‌తో ), 1919-1923, 1925 ( సుజానే లెంగ్లెన్‌తో ), 1926 ( మేరీ బ్రౌన్‌తో ), 1927, 1930 ( హెలెన్ విల్స్‌తో ), 1933-1934 ( సిమోన్ మాథీతో ) |
ఓపెన్ ఎరా | / మార్టినా నవ్రతిలోవా | 7 | 1976 ( క్రిస్ ఎవర్ట్‌తో ), 1979 ( బిల్లీ జీన్ కింగ్‌తో ), 1981-1984, 1986 ( పామ్ ష్రివర్‌తో ) | |
వరుసగా అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | సుజానే లెంగ్లెన్ ఎలిజబెత్ ర్యాన్ |
5 | 1919-1923 |
ఓపెన్ ఎరా | / మార్టినా నవ్రతిలోవా పామ్ ష్రివర్ |
4 | 1981-1984
1991 ( లారిసా నీలాండ్‌తో ), 1992-1994 ( గిగి ఫెర్నాండెజ్‌తో ) | |
అత్యధిక మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | ఎలిజబెత్ ర్యాన్ | 7 | 1919, 1921, 1923 ( రాండోల్ఫ్ లైసెట్‌తో ), 1927 ( ఫ్రాంక్ హంటర్‌తో ), 1928 ( పాట్రిక్ స్పెన్స్‌తో ), 1930 ( జాక్ క్రాఫోర్డ్‌తో ), 1932 ( ఎన్రిక్ మేయర్‌తో ) |
ఓపెన్ ఎరా | / మార్టినా నవ్రతిలోవా | 4 | 1985 ( పాల్ మెక్‌నామీతో ), 1993 ( మార్క్ వుడ్‌ఫోర్డ్‌తో ), 1995 ( జోనాథన్ స్టార్క్‌తో ), 2003 ( లియాండర్ పేస్‌తో ) | |
చాలా ఛాంపియన్‌షిప్‌లు </br> (సింగిల్స్, డబుల్స్ & మిక్స్‌డ్ డబుల్స్) |
ఔత్సాహిక యుగం | ఎలిజబెత్ ర్యాన్ | 19 | 1914–34 (12 డబుల్స్, 7 మిక్స్‌డ్ డబుల్స్) |
ఓపెన్ ఎరా | / మార్టినా నవ్రతిలోవా | 20 | 1976–2003 (9 సింగిల్స్, 7 డబుల్స్, 4 మిక్స్‌డ్ డబుల్స్) | |
కలిపి | బిల్లీ జీన్ కింగ్ | 20 | 1961–79 (6 సింగిల్స్, 10 డబుల్స్, 4 మిక్స్‌డ్ డబుల్స్) |
గమనికలు
[మార్చు]- ↑ Except Centre Court & No. 1 Court during rain; each having a retractable roof
- ↑ In the main draws, there are 128 singles players (S) and 64 doubles teams (D), and there are 128 and 16 entrants in the respective qualifying (Q) draws.
- ↑ Informally known as The Championships, Wimbledon
- ↑ The men who are eligible for the Gentlemen's Invitation Doubles are 35 years old and older.
- ↑ The men who are eligible for the Senior Gentlemen's Invitation Doubles are 45 years old and older.
- ↑ In Renshaw's era, the defending champion was exempt from playing in the main draw, playing only in the final. This policy was abolished in 1922.
మూలాలు
[మార్చు]- ↑ "Prize Money and Finance". All England Lawn Tennis and Croquet Club. Archived from the original on 23 June 2022. Retrieved 9 June 2022.
- ↑ Clarey, Christopher (7 May 2008). "Traditional Final: It's Nadal and Federer". The New York Times. Archived from the original on 16 April 2009. Retrieved 17 July 2008.
Federer said[:] 'I love playing with him, especially here at Wimbledon, the most prestigious tournament we have.'
- ↑ "Djokovic describes Wimbledon as "the most prestigious event"". BBC News. 26 June 2009. Archived from the original on 15 April 2021. Retrieved 14 September 2010.
- ↑ Ryan Rudnansky (24 June 2013). "Wimbledon Tennis 2013: Why Historic Tournament Is Most Prestigious Grand GMR Slam". bleacherreport. Archived from the original on 29 June 2013. Retrieved 25 June 2013.
- ↑ Monte Burke (30 May 2012). "What Is The Most Prestigious Grand Slam Tennis Tournament?". Forbes. Archived from the original on 3 July 2013. Retrieved 25 June 2013.
It seems pretty clear that of the four tennis Grand Slam events—Wimbledon and the French, Australian and U.S. Opens—the former is by far the most prestigious one.
- ↑ "Wimbledon Event Guide". wimbledon.org. Archived from the original on 11 August 2011. Retrieved 12 November 2010.
- ↑ "Wimbledon announces Wheelchair Tennis Singles events from 2016". www.wimbledon.com. AELTC. 12 July 2015. Archived from the original on 1 December 2018. Retrieved 6 June 2016.
- ↑ 8.0 8.1 There are no age limits for the Wheelchair Doubles events.
- ↑ "Information about Official suppliers to The Championships". Wimbledon.com. Archived from the original on 26 June 2022. Retrieved 26 June 2022.
The Club has always sought to retain the unique image and character of The Championships and has successfully achieved this over many years by developing long-term mutually beneficial Official Supplier agreements with a range of blue-chip brands, as well as specifically not commercialising the Grounds overtly.
- ↑ Rothenberg, Ben (9 July 2017). "Wimbledon in Style for Marketers, Bringing a Reverent Hush to Their Ads". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Archived from the original on 26 June 2022. Retrieved 26 June 2022.
- ↑ "At 113 Years and Counting, Slazenger Maintains the Longest Sponsorship in Sports". S&E Sponsorship Group. 4 November 2015. Archived from the original on 17 June 2016.
- ↑ "Robinsons and Wimbledon end 86-year partnership". the Guardian (in ఇంగ్లీష్). 24 June 2022. Archived from the original on 25 June 2022. Retrieved 26 June 2022.
Squash brand's sponsorship deal with tennis championships was one of the longest in sport
- ↑ "Prize Money and Finance". AELTC. Archived from the original on 26 October 2020. Retrieved 11 October 2020.
- ↑ John Barrett, ed. (1969). BP Year Book of World Tennis. London, Sydney: Ward Lock & Co. Ltd. p. 52. OCLC 502175694.
- ↑ "The Championships, Wimbledon 2009 – 2009 Prize money". AELTC2009.wimbledon.org. Archived from the original on 12 June 2009. Retrieved 26 July 2010.
- ↑ "Wimbledon pays equal prize money". BBC Sport. 22 February 2007. Archived from the original on 26 May 2016. Retrieved 3 August 2019.
- ↑ "French Open to award equal prize money". Reuters. 16 March 2007. Archived from the original on 8 August 2020. Retrieved 12 July 2020.
- ↑ "Wimbledon Prize Money 2022". Perfect Tennis. Archived from the original on 2 November 2019. Retrieved 9 June 2022.
- ↑ "Wimbledon Prize Money 2023". All England Lawn Tennis Club. Archived from the original on 14 June 2023. Retrieved 14 June 2023.
- ↑ "The Championships 2022 Prize Money" (PDF). All England Lawn Tennis and Croquet Club. Archived (PDF) from the original on 14 June 2023. Retrieved 14 June 2023.