1743
Jump to navigation
Jump to search
1743 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1740 1741 1742 - 1743 - 1744 1745 1746 |
దశాబ్దాలు: | 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 3: గోర్ఖా రాజ్యపు రాజుగా పృథ్వీనారాయణ్ షా(1723-1775) పట్టాభిషిక్తుడయ్యాడు.ఇతడు హిమాలయా ప్రాంతంలోని 54 సంస్థానాలను ఏకం చేసి సంయుక్త నేపాల్ రాజ్యాన్ని స్థాపించాడు.
- ఆగష్టు 10: బహుమతి కోసం యుద్ధం చేయటం గురించిన నియమాలు (పోరాట నియమాలు) ఏర్పరిచినట్లుగా, మొట్టమొదటిగా రికార్డు చేశారు.
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- ఉదయపూర్ నగరంలోని ముఖ్యమైన ప్యాలెస్ " లేక్ ప్యాలెస్" నిర్మాణం ప్రారంభం.
జననాలు
[మార్చు]- ఏప్రిల్ 13 : థామస్ జెఫర్‌సన్, [1] అమెరికా సంయుక్త రాష్ట్రాల మూడవ అధ్యక్షుడు. (మ.1826)
- ఆగష్టు 26 : ఆంటోనీ లెవోషియర్, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (మ.1794)
మరణాలు
[మార్చు]- సెప్టెంబర్ 21: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (జ.1688)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "థామస్ జెఫర్‌సన్ (ఏప్రిల్13, 1743- జూలై4, 1826)". Archived from the original on 2015-05-04. Retrieved 2015-10-09.