1805
Jump to navigation
Jump to search
1805 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1802 1803 1804 - 1805 - 1806 1807 1808 |
దశాబ్దాలు: | 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మే 26: నెపోలియన్, ఇటలీకి రాజయ్యాడు
- జూన్ 4: డెట్రాయిట్ నగరం దగ్ధమైంది. నగరం దాదాపు పూర్తిగా కాలిపోయింది.
- జూలై 26: ఇటలీలో వచ్చిన భూకంపంలో 5,573 మంది మరణించారు.
- జూలై 30: భారత గర్నరు జనరల్‌గా వెల్లస్లీ పదవీకాలం ముగిసింది
- డిసెంబరు: యశ్వంతరావు హోల్కారు బ్రిటిషు వారితో రాజ్‌ఘాట్ ఒప్పందం చేసుకున్నాడు
- తేదీ తెలియదు: ఐతరేయోపనిషత్తు ఆంగ్ల అనువాదం హెన్రీ థామస్ కోలెబ్రూక్ ప్రచురించాడు
- తేదీ తెలియదు: అమెరికాలో ఆవిరితో నడిచే తొలి ఓడను నిర్మించారు
- తేదీ తెలియదు: ఔకు సంస్థానం, హైదరాబాదు రాజ్యంలో కలిసిపోయింది.
జననాలు
[మార్చు]- ఏప్రిల్ 2: హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ - డేనిష్ రచయిత (మ. 1875)
- జూలై 30: రుడాల్ఫ్ వాగ్నర్ జర్మనీ పాథాలజిస్టు (మ. 1864)
- డిసెంబరు 1: లుంగ్టోక్ గ్యాట్సో, 9 వ దలైలామా (మ. 1815)
మరణాలు
[మార్చు]- జూలై 31: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (జ. 1756)
- అక్టోబరు 5: కారన్ వాలీసు, భారత గవర్నరు జనరల్ (జ.1738)
- డిసెంబరు 6: నికోలస్ జాక్ కాంటె, ఫ్రెంచి చిత్రకారుడు, పెన్సిల్ ను కనిపెట్టాడు.[1] (జ. 1755)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Chisholm, Hugh, ed. (1911). ఎన్సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press. .