1985
Jump to navigation
Jump to search
1985 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1982 1983 1984 - 1985 - 1986 1987 1988 |
దశాబ్దాలు: | 1960లు 1970లు - 1980లు - 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 1: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
- ఆగష్టు 17: పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి భారత ప్రధాని రాజీవ్ గాంధీచేత శంకుస్థాపన.
- డిసెంబర్ 19: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు.
జననాలు
[మార్చు]- జనవరి 10: ద్రష్టి దామీ, భారతీయ టీవీ నటి, మోడల్, నృత్యకళాకారిణి.
- మార్చి 22: మారోజు ప్రభుకృష్ణ చారి
- మార్చి 25: ప్రణయ్‌రాజ్ వంగరి, నాటకరంగ పరిశోధకుడు, తెలుగు వికీపీడియా నిర్వాహకుడు.
- జూన్ 19: కాజల్ అగర్వాల్, భారతీయ చలనచిత్ర నటీమణి.
- ఆగష్టు 24: గీతా మాధురి, తెలుగు సినీ గాయని.
- సెప్టెంబర్ 23: అంబటి రాయుడు, హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- సెప్టెంబర్ 29: అంజనా సౌమ్య, జానపద, సినీ గాయని, మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.
- నవంబర్ 11: రాబిన్ ఊతప్ప, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- డిసెంబర్ 17: అడివి శేష్ నటుడు, దర్శకుడు.
మరణాలు
[మార్చు]- జనవరి 5: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899)
- ఫిబ్రవరి 16: నార్ల వేంకటేశ్వరరావు, పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం. (జ.1908)
- ఫిబ్రవరి 26: కొడాలి లక్ష్మీనారాయణ, గ్రంథాలయ పరిశోధకులు, ఉత్తమ ఉపాధ్యాయులు. (జ.1908)
- మార్చి 27: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (జ.1918)
- మే 29: పి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1911)
- జూన్ 23: యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (జ.1922)
- జూన్ 30: కె.హెచ్. ఆరా, చిత్రకారుడు (జ. 1914)
- జూలై 8: సైమన్ కుజ్నెట్స్, ఆర్థికవేత్త.
- జూలై 12: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (జ.1923)
- సెప్టెంబర్ 10: చాకలి ఐలమ్మ, తెలంగాణా వీరవనిత. (జ.1919)
- సెప్టెంబరు 25: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధులు, 1వ లోక్‌సభ సభ్యులు. (జ.1901)
- అక్టోబర్ 24: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (జ.1899)
- నవంబర్ 6: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1938)
- డిసెంబరు 15: శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (జ.1900)
పురస్కారాలు
[మార్చు]- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : వి.శాంతారాం.
- జ్ఞానపీఠ పురస్కారం : పన్నాలాల్ పటేల్
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఓలఫ్ పామే.