నేరము
Appearance
నేరము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నేరము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చేరాని పనిని నేరము అని అంటారు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యములో పద ప్రయోగము: కూరిమి కల దినములలో ''నేరము లెన్నడను కానరావు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరము లే తోచు చుండు నిక్కము సుమతీ