Jump to content

మూలపదము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

మూలము,పదము అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

మూలపదములు, మాలపదాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మూలపదము అంటే అనేక పదములకు మూలమైన పదము. మూలపదమును విడతీయ లేము. అలా విడతీసిన అది అర్ధరహితము ఔతుంది లేదా పూర్తిగా వేరొక అర్ధము స్పురిస్థుంది. ఉదాహరణగా గంగానది అనేపదానికి నది మూలపదము.నది అనే పదాన్ని విడదీయ లేము. అలాగే కృష్ణానది, అలకనందానది అని అనేక నదులు ఉన్నాయి కదా అందు వలన నదితో చేరిన అనేక పదాలు ఉన్నా వాటిలో నది అన్నది మూలపదము ఔతుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మూలపదము&oldid=862687" నుండి వెలికితీశారు