విత్తు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచక/క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చెట్లు, మొక్కలు, వృక్షాలు సంతానోత్పత్తికి ఆధారం విత్తనములు. ఇందులో ఆయా చెట్టుకి సంబందించిన మొలక మొలకెత్తేవరకు దానికి కావసిన ఆహారం ఉంటుంది. ఇవి మనకి ఆహారంగా కూడా ఉపయోగ పడతాయి.
- విత్తనములు చల్లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- విత్తు ముందా చెట్టు ముందా యన్నది వీడని చిక్కుముడి.