abide
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, ఉండుట, నివాసము చేసుట, కాపురము వుండుట.
- or to remain స్టాయిగా వుండుట, స్టిరముగా వుండుట.
- his grace abode upon them ఆయనఅనుగ్రహము వారియందు వుండెను.
- he abode at home యింట్లో వుండినాడు.
- the earth abide for ever భూమి శాశ్వతముగా వుంటున్నది, స్థిరముగా వుంటున్నది.
- he abode with them వాండ్లతో కూడా వుండినాడు, కాపురము వుండినాడు.
- I shall abide by your decision తమ తీర్పు ప్రకారము నడుచుకొంటాను.
- he abode by his former decision వాడు మనుపు చెప్పిన తీర్పులోనే నిలిచినాడు.
- క్రియ', విశేషణం, to wait for కనిపెట్టుకొని వుండుట, ఎదురుచూచుట.
- to bear or endure వహించుట, ఓర్చుట, పడుట.
- who shall abide his wrath ? ఆయన కోపానికియెవరు యెదుట నిలుతురు, ఆయన కోపాన్ని యెవరు సహింతురు.
- I cannot abide this punishment నేను యీ శిక్షను పడలేను, తాళలేను.
- I cannot abide him నేను వాడితో పడలేను, వేగలేను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).