bright
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, ప్రకాశమైన, కాంతిగల, మెరిసే, తళతళలాడే, నిగనిగలాడే.
- clear తేటైన, పరిష్కారమైన, స్పష్టమైన.
- the lamp is not bright ఆ దీపముప్రకాశముగావుండలేదు.
- bright sun shine మహత్తైన యెండ.
- bright white నిగనిగలాడేతెలుపు.
- bright black నిగనిగలాడే నలుపు.
- he is very bright వాడు తేటైన బుద్దిగలవాడు.
- he has a bright reputation స్వచ్ఛమైన కీర్తిగలవాడు.
- that is a bright idea అదిమంచియుక్తి.
- Sun bright కోటి సూర్య ప్రకాశమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).