exonerated
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, నివృత్తి చేయబడ్డ, నివారితమైన.
- they were exoneratedfrom payment of the money వాండ్లు ఆ రూకలను చెల్లించవలసినదిలేకపోయినది.
- If you compel me to release the prisoner I shallin that case stand exonerated by the public నీవు చేసే నిర్భందమునకైయేవే నేను ఆ ఖైదీని విడుదల చేస్తే లోకములో ఆ యపవాదము నాకు వుండదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).