Jump to content

forth

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, బయిటికి,అవతలికి, యివతలకి.

  • he came forth బయటికివచ్చినాడు.
  • from this day forth I will not do so నేడు మొదలుకొని అట్లా చేయను.
  • the blood came forth నెత్తురు బయిలుదేరినది.
  • they put forth this storyయీ కథను కట్టి విడిచినారు.
  • the government put forth a proclamationగవర్నమెంటువారు ప్రసిద్ద పత్రికను ప్రకటన చేసినారు.
  • the vessel put forth tosea ఆ వాడలోని సముద్రమునకు పోయినది.
  • forth to the battle యుద్దానికిబయలుదేరు.
  • to shew forth తెలియచేసుట.
  • when he went the town forthపట్నము విడిచిపోగానే, the chairs, tables and so forth కురిచీలుబల్లలు మొదలైనవి.
  • leaves and so forth ఆకుఅలము.
  • She brought the child forthఅది బిడ్డ కన్నది.
  • ఆ బిడ్డను బయటికి తీసుకౌని వచ్చినది.
  • the childwas brought forth ఆబిడ్డ పుట్టినది, ఆ బిడ్డ బయిటికితీసుకురాబడ్డది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forth&oldid=932150" నుండి వెలికితీశారు