Jump to content

hearing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, వినడము.

  • the sense of hearing శ్రవణేంద్రియము, శ్రోత్తేంద్రియము.
  • in myhearing నేను వినడములో.
  • will you give me a hearing ? నా మాటను ఆలకిస్తారా.
  • the cause came to a hearing ఆ వ్యాజ్యము విచారణకు వచ్చినది.
  • he was then within hearing వినేటంత దూరములో వుండినాడు.
  • he is hard of hearing వాడికి చెవుడు, వాడికి వినడము కష్టము, the King granted him a hearing రాజు అతనికి దర్శనము యిచ్చినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hearing&oldid=933761" నుండి వెలికితీశారు