into
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
prop, లోకి, లోపలికి, లోన.
- he entered into the house ఇంట్లోకి జొరబడ్డాడు, దూరినాడు.
- the tears came into her eyes కండ్ల నీళ్ళు పెట్టుకున్నది.
- mangoes came into season 1st week పోయిన వారములో మామిడిపండ్లు ఆరంభమైనవి.
- because he came into their designs వాండ్ల ఆలోచనకు లోబడ్డాడు గనుక.
- he entered into their interests వాండ్ల పక్షమైపోయినాడు.
- he divided it into four parts నాలుగు భాగములుగా చేసినాడు.
- the field fell into the river ఆ పొలము యేట కలసి పోయినది.
- liquor that gets into the head తలకెక్కే సారాయి.
- he got the land into his powerఆ నేలను తన స్వాధీనము చేసుకున్నాడు.
- he made the cloth into a coatఆ గుడ్డను వొక చొక్కాయగా కుట్టినాడు.
- he redused it into powder పొడిగాచేసినాడు.
- he took it into his head to go there వాడికి అక్కడికి పోవలె నని పిచ్చి బుద్ధి పుట్టినది.
- you must take this into consideration దీన్ని నీవు ఆలోచించవలసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).