lost
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, పోయిన, పోగొట్టుకొన్న, నష్టమైన, క్షయమైన.
- he gave himself up for lost అయ్యోచస్తినన్నాడు.
- lost to all wisdom జ్ఙానవిహీనుడైన, తెలివిమాలిన.
- lost to shameశిగ్గుమాలిన, గతలజ్ఙ.
- he is now quite a lost man వాడిప్పుడు అన్నం దాలా పనిచెడివున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).