Jump to content

occupy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, అనుభవించుట. To Occupy until I come నేను వచ్చేదాకా వ్యాపారము చేసుకొండి. Luke 19. 13. (వాణిజ్యము కురుతే A+.)

క్రియ, విశేషణం, ఉండుట, కాపురము వుండుట, పట్టుట, ఆక్రమించుట, అనుభవించుట. he occupies the house ఆ యింటిలో అతను కాపురము వున్నాడు. these books will To Occupy two rooms ఈ పుస్తకాలకు రెండు గదులు పట్టును. the enemy occupied the town శతృవులు వూరిని ఆక్రమించుకొన్నారు. a tenant now occupies my field నా చేను పాయకారి అనుభవములో వున్నది, పాయకారికి విడిచి వున్నది. the brains To Occupy the head తలలో మెదడు వున్నది. the marriage occupies the last chapter కడపటి అధ్యాయమంతా పెండ్లి. writing this book occupied him for one year అతనికి యీ పుస్తకము వ్రాయడానకు వొక సంవత్సరము పట్టినది.he occupied himself in reading చదువుతూ వుండినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=occupy&oldid=939214" నుండి వెలికితీశారు