outside
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వెలుపల బైట, బైటపక్క.
- on the outside of houseఇంటిబైట.
- ten rupees at the outside పదిరూపాయలకు మించక.
- he outside of the house is new ఆ యింటికి బైటతట్టు కొత్తగా వున్నది.
విశేషణం, బైటి, వెలపటి, పై.
- outside friendship పై స్నేహము.
క్రియా విశేషణం, బైటికి, వెలుపలికి, పైకి.
- the house was painted white outside ఆ యింటికి బైట తెలుపు పూసి వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).