paint
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, వ్రాసుట, చిత్తరువు వ్రాసుట, పూనుట.
- he painted the wall red గోడకుయెర్ర వర్ణము పూసినాడు.
- she paint ed her eyes black అది కండ్లకు కాటుక పెట్టుకొన్నది.
- he painted he king riding రాజు గుర్రము మీద వుండేటట్టు వ్రాసినాడు.
- the poet haspaint ed this battle very well ఆ కవి ఆ యుద్ధమును బాగా వర్ణించినాడు. v. neut. awoman who paints ముఖమందు మకరికా పత్రాదులు వ్రాసుకొన్న స్త్రీ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).