passion
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, రసము, గుణము.
- we ought not to give way to our passionsమనము కామక్రోధాదులకు యెడము యివ్వరాదు.
- God is devoid of passions దేవుడుకామక్రోధారి రహితుడు.
- you ought to put a check on your passions నీవు కామక్రోధాదులను అణచవలెను.
- a description of the passions నవరస వర్ణనము.
- anger fury rage.
- ఆగ్రహము.
- he was in a passion రేగినాడు, ఆగ్రహముగా వుండినాడు.
- he put her in a passion దాన్ని రేచినాడు, దానికి ఆగ్రహము తెచ్చుకొన్నాడు.
- evil passionsఅరిషడ్గర్వములు.
- borne away or hurried along by his passions కోపపరవశుడైకామపరవశుడై.
- a story that moves the passions మనసు కరిగించే కథ.
- the passion of loveor the gentle passion or the tender passion శృంగార రసము, మోహము.
- the passion of lustమోహోద్రేకము.
- eagerness ఆతురము.
- he has a passion for reading వాడికి చదువు మీదఆశగా వున్నది వానికి చదువు మీద వొక ఆవేశము పుట్టినది.
- the passion of envy అసూయగుణము.
- a passion of weeping వెర్రి యేడుపు.
- zeal ardour ఆశ, పాశము.
- Drydensays .
- " To an exact perfection they have brought The action love the passionis forgot " మోహము యొక్క చేష్టలను సరిగ్గా వర్ణించినారుగాని మోహరసమునువిడిచిపెట్టినారు.
- In Acts XIV.
- 15.
- We also are men of like passions withyourselves మీవలెనే మేమున్ను పంచేంద్రియబద్ధులై వున్నాము.
- ( ఆవా మపియుష్మాదృశౌ సుఖదుఃఖభోగినౌ మనుష్యౌ A+.
- ) This word also is used to signify thelast suffering of the Redeemer of the world ప్రపంచోద్ధారకుడైన ఖ్రిష్టుయొక్కమరణవేదన.
- after his passion ( Acts.
- I.
- 3.
- ) దుఃఖభోగాత్పరం.
- A+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).