private
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, రహస్యమైన, ఏకాంతమైన, సొంతమైన.
- private individuals సర్కారు యిలాకా లేనివాండ్లు.
- private servants సొంత నౌకరులు.
- private mark సంకేతమైన గురుతు he was in private clothes సొంత వుడుపును వేసుకొని వుండినాడు.
- అనగా సర్కారు వుద్యోగమునకు లాయఖైన వుడుపును వేసుకోలేదని భావము.
- a private gentleman స్వతంత్రుడు,సేవకా వృత్తిలేని దొర.
- one officer and ten private s వొక దొర, పదిమంది బంట్లు, పదిమంది ఖాసాలు, సోజర్లున్ను.
- they did this in private దీన్ని రహస్యము గా చేసినారు.
- he lives in private ఏకాంతము గా వున్నవాడు.
- the private parts of the corpse were coveredwith a cloth ఆ పీనుగ యొక్క మానము వొక గుడ్డ తో కప్పి వుండినది.
- the Governor madea private visit to the fort గవనరు కోటకు వొంటిగా పోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).