rattle
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, గడగడ అనుట, గలగల అనుట, దడదడ మనుట, పటపట అనుటబడబడ అనుట.
- the windows rattled in the wind కిటికీలు గాలికి పటపట అనికొట్టుకొన్నవి.
క్రియ, విశేషణం, గడగడ అనేటట్టు చేసుట, గలగల మని ఆడించుట. నామవాచకం, s, గడగడ, గలగల, దడదడ, పటపట, బడబడ.
- I am weary of the rattle ofthese women ఆడవాండ్ల గొలగొల నా ప్రాణానికి వస్తున్నది.
- the rattle of drumsతప్పెటల యొక్క దడదడ ధ్వని, లొడలొడ ధ్వని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).