rural
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, పల్లెటూరి,నాటుపురపు,గ్రామ్యమైన,సుందరమైన,సుఖమైన, a rural excursion వనవిహారము, నాటుపురానికి పోవడము.
- rural sports వనవిహారము.
- the rural deities క్షుద్ర దేవతలు.
- rural produce నాటుపురములో వుత్పత్తి అయ్యే సరుకు.
- the rural police నాటుపురపు పోలీసు.
- a rural scene అడవిపట్టు.
- a rural bard నాటుపురపుకవి.
- a rural beauty అందముగా వుండే పల్లెటూరిది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).