sky
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఆకాశము, గగనము, అంతరిక్షము, మిన్ను.
- the birds that pass through the sky ఆకాశములో పారే పక్షులు.
- sky high ఆకాశానికి.
- they applauded him to the skiesవాణ్ని దేవుడుగా స్త్రోత్రము చేసినారు.
- sky blue ఆకాశ నీల వర్ణము.
- fun, game, sportవేడుక, ఉల్లాసము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).