Jump to content

soil

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మురికచేసుట, మాపుట.

  • I will not soil my hands with this businessనేను ఆ పీడ పనికి పోను.

నామవాచకం, s, dirt మురికి, మాలిన్యము, కుప్ప, పెంట.

  • red sandy soil గరపనేల.
  • stony soil గరువు నేల, రాళ్ళభూమి.
  • that soil which is clay under sand పాలగరుపు.
  • black soil రేగడభూమి, రేగటి మన్ను.
  • or land నేల, భూమి, మన్ను.
  • his native soil వాడి జన్మభూమి.
  • those who till the soil భూమిని దున్నే వాండ్లు.
  • sons of the soil నీచులు.
  • goddess of the soil భూదేవత. (W.) garden soil మంచిసత్తువగల మన్ను.
  • every morning they carry away the soil in carts ప్రతిదినము తెల్లవారి కుప్పను బండ్లమీదవేశి తీసుకొనిపోతారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=soil&oldid=944696" నుండి వెలికితీశారు