Jump to content

terms

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, or bargain వొడంబడిక.

  • they proposed terms సమాధానము మాట్లాడినారు.
  • they are on good terms వాండ్లు విహితముగా వున్నారు.
  • they are on bad termsవిరోధముగా వున్నారు.
  • they are not on speaking terms వాండ్లకు మాటలు లేవు.
  • theyare on bad terms with us వారికీ మాకు విరోధముగా వున్నది, సరిపడక వున్నది.
  • they areon bad terms with one another వాండ్లు వొకరికొకరు సరిపడక వున్నారు.
  • those whoare on bad terms with him వాడికి విరోధులైన వాండ్లు, వాడికి సరిపడని వాండ్లు.
  • in plainterms he wont come వెయిమాట లేల వాడు రాడు.
  • they came to terms సమ్మతిపడ్డారు.
  • they would not come to terms తిరగబడ్డారు.
  • at last they came to terms తుదకుసమాధానపడ్డారు.
  • I brought them to terms వాండ్లు సమాధాన పడేటట్టు చేసినాను.
  • theyreduced him to terms వాణ్ని దోవకు తెచ్చినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=terms&oldid=946360" నుండి వెలికితీశారు